B M VARUN
స్వామీ గురించి బుర్రకథలో పిల్లలు ఒక పాట పడ్తుంటారు. అది గుణాతీతమైన స్వామియొక్కగుణాన్ని గుణపదములలో రచింపపడిన ఒక ప్రేమపుష్పం.

|| పాలబుగ్గల వాడు| చక్కిలిమచ్చగాలవాడు| పాలకడలంతనుదురుగాలవాడు| పన్నగశయనుడు| గుంగారాల జుట్టువాడు| లొంగతీయగ రానివాడు| కోటేరు ముక్కుగలవాడు| కోరికల జయించువాడు| పగడాల పెదిమలవాడు|పంచమ స్వరముకలవాడు|ధరనితల్లి విన్నపముమేద దివినుండి భువికే తెంచిన పురుషోత్తముడు | దీనజనోద్దారకుడు| ఈశ్వరీసుతుడు|సత్యసాయీశుడు| అతడే ఇతడు||

స్వామివారి వచనాలు :

శ్రీ పుట్టపర్తి నిలయుడు|
కాపాడును నిన్నునెపుడు కరుణాకరుడై|
చేపట్టి నిన్ను బ్రోచుచు|
ఈ పట్టున విడువక ఏలును నిన్నున్||

విశ్వమేల్లాడ వ్యాప్తియై బరగువాడు|
భక్తజనులకు ప్రాప్తుడై పరగువాడు|
భక్తినోసగి రక్షించడివాడు|
పర్తివాసుడు మిమ్మేలా హట్టుకొనడు ?
Labels: edit post
0 Responses

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...