త్యాగారాజులు కర్నాటక సంగీత పరంపరలో మేరు సమానమైన వాగ్గేయకారులు. అయన కీర్తనలు భక్తీ ప్రపత్తికి సంమర్గములు. అయన శ్రీరామునితో చేసిన సంభాషనములే ఈనాటి సంగీత సాంప్రదాయ కీర్తనలు. ఆయనంటే నాకు ఏంటో గొప్ప భక్తీ. నేను సంగీతం నేర్చోన్నానికి కారణం అయన క్రుపాశిర్వాదములే. నాకు భగవద్భక్తి పెరిగింది అయన రచిచిన కీర్తనలు వినిన తరువాతమే. తెలుగు సాహిత్యంలో ముగ్గురు రాజులు. త్యాగరాజు-గోపరాజు-పోతరాజు. ముగ్గురు కూడ పొందింది, పెరుగింది -శ్రీరామతత్వమునందే. ఆ తత్వమే ఈనాటి మానవులకు సులభమైన రాజమార్గము.
శ్రీ త్యాగరాజ స్వాములవారి ఆరాధన మహోత్సవ సందర్బంగా నా భక్తీ ప్రేమ ప్రణామములు. ఆయన గమ్యం మాకు మాదరి.
నీను ఈ లేఖాన్ని తెలుగులో రాస్తున్నానికి ఒక్క కారణం ఉంది. నా ఎక్కువ మంది స్నేహితులు చాల ఫార్వర్డ్ కాబట్టి, వాళ్ళు వినేది రాక్-జాజ్ ఎలాంటి సంగీతన్ని. వాళ్ళు నన్ను వాళ్ళ అభిరుచి కోసం ఏంతో ప్రయత్నిచారు. గాని నీను వెళ్ళలేదు. నాకు వాళ్ళ గతివిదులు సరిపడలేదు. ఎప్పుడు కూడా నా సంగీతాభిరుచి గురించి కామెంట్ చేసేవారు. ఎప్పుడు కూడా చేస్తారు. కనుకనే వల్తోపట్టు దురముంటాను. నాకు నా సంగీతమే గోపప్దనిపించింది. దాన్లోనే నేను ఎప్పుడు ఉంటాను. సంగీతం విన్తాఉంటే నంకు ఆకలి-నిద్రా రాదు. దాహం కూడా అనుపిచదు . నా తేసిస్ గాన లహరి విన్తానే రాశాను. మా ప్రొఫెసర్ గారికి కూడా రుచి చుప్పిచాను. వాలు కూడా ఇప్పుడు శాస్త్రీయ సంగీతాన్నే వింటున్నారు.
సంగీతం జాతి భాష ప్రాత్యం దేశం మీరిన కళ.
త్యాగారాజులంటే సవమివారికి ఏంటో గొప్ప ప్రేమ. స్వామివారు తమ దివ్యోపంయసంలో అపుడపుడు త్యాగరాజుల గురించి చప్తుంటారు. అయన కీర్తనలు కూడా పాడ్తుంటారు. ఒక నాడు కుప్పంలో ఒక భక్తురాలి పెళ్లిలో సంగీత కార్యక్రమాన్ని కూడా చేచి త్యాగరాజు గొప్పతనాన్ని జగతికి చుపిచ్చిన్నారు. తిరుపతిలో త్యాగరాజ మహోత్సవాన్ని ప్రారంభం చేసిన్నారు. తిరువయ్యరులో త్యాగరాజ సంగీత మతోత్సవాన్ని శురుచేసిన బెంగళూరు నాగారతమ్మ కలలో ఒక నాడు త్యాగారాజులు కనిపించి శ్రీరాముడు ఇపుడు సత్యసాయిగా భువిలో అవతరించినాడు , వెంకటగిరికి వస్తున్న్నాడు , అయన దర్శనం చేస్కోమని చెప్పారంట. దాన్తోపట్టు ఆమె వేంకటగిరి మహరాజులకు పత్రం రాశారు. స్వామివారు వెంకటగిరికి వస్తున్నారని ,అప్పుడు ఒచ్చి ఆయనను కలోచ్చని వేంకటగిరినించి రిప్లయ్ ఒచ్చింది. అప్పుడు ఆమె వెంకటగిరికి వెళ్లి దర్శనం-స్పర్శనం- సంభాషణం చేసి పునీతమైయింది. స్వామివారు ఆమెకు వారిముందు త్యాగరాజుల కీర్తన పాడే అవకాశం అనుగ్రహించారు. స్వామి దాన్ని ఆనందించి ఆమెకు శ్రీరామునిగ దర్శనం ఇచ్చారు. ఆమె జన్మం ధన్యమైయింది.జన్మ పావనమైయింది. త్యాగరాజులికి దోరేయని సావకాశం ఆమెకు దొరికింది. త్యాగరాజుల జీవిత కాలంలోనే ఆయనతో సంభాషణ చేసిన్నారు. ఈనాడు ధరకోచ్చిన్నారు. సాయిరామ పేరుతొ.
మరొక్కసారే స్వామివారు త్యాగరాజులుకి ఈలాంటి గొప్ప భక్తీ సంభాషణ కీర్తనలు నేర్పించింది నెనే అని ప్రచురించారు.ఇది భక్త-భగవానుల ప్రేమానుభందానికి సాక్షి. ఇటువంటి భక్తుని మనవజాతికిచ్చిన స్వామివారి ప్రేమ గొప్పది. ఎంతైనా స్వామివారు నాదలోలులే..... నాదం ఆయననించే ప్రవహించింది కదా.... నాదోపసనానికి ఆయనే గురువు.
నా భక్తీ ప్రేమ ప్రణామములు ..... సద్గురు శ్రీ త్యాగరాజస్వాములువారికి............
త్యాగారజగురుం వందే సంగీతాబ్ది కలానిదీం.........

Post a Comment